Homeజిల్లా వార్తలువాకింగ్ స్టాండ్​ సాయంతో నడిచిన KCR

వాకింగ్ స్టాండ్​ సాయంతో నడిచిన KCR

– ఆయన ఆరోగ్యాన్ని నిలకడగా ఉందన్న డాక్టర్లు

ఇదే నిజం, హైదరాబాద్: బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్​కు శుక్రవారం సోమాజిగూడలోని యశోద హాస్పిటల్​ డాక్టర్లు హిప్​ రీప్లేస్​మెంట్ సర్జరీ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 3 గంటలకు పైగా సర్జరీ చేశారు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో అనంతరం కేసీఆర్​ను సాధారణ గదికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఉదయం వాకింగ్ స్టాండ్ సాయంతో కేసీఆర్‌ను వైద్యం బృందం నడిపించింది. కేసీఆర్ చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు సాగారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img