Homeహైదరాబాద్latest Newsరేవంత్‌కు కేసీఆర్ లేఖ

రేవంత్‌కు కేసీఆర్ లేఖ

కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి 22 పేజీల బహిరంగ లేఖ రాశారు. ‘తెలంగాణ రాష్ట్ర అవతరణం సుదీర్ఘ పోరాటం. అమరుల త్యాగాల పర్యావసానం. కానీ కాంగ్రెస్ దయాభిక్షగా మీరు చేస్తున్న ప్రచారాన్ని నిరసిస్తున్నాను. 1969 నుంచి భిన్న రంగాల్లో ఉద్యమం సాగింది. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసింది. 1952 ముల్కీ ఉద్యమంలో నలుగురు విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని తిరోగమన దిశలో తీసుకువెళ్తోన్న ఆరోపణల నేపథ్యంలో వేడుకలకు బీఆర్‌ఎస్ దూరంగా ఉండనుంది’ అని లేఖలో రాశారు.

Recent

- Advertisment -spot_img