Homeహైదరాబాద్latest Newsకరెంట్ కొనుగోళ్ల పై కేసీఆర్ లేఖ.. నర్సింహారెడ్డి తీరు పై కేసీఆర్ ఆగ్రహం..!

కరెంట్ కొనుగోళ్ల పై కేసీఆర్ లేఖ.. నర్సింహారెడ్డి తీరు పై కేసీఆర్ ఆగ్రహం..!

ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ కొనుగోళ్లపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌‌కు కేసీఆర్ లేఖ రాశారు. దురుద్దేశంతోనే ప్రభుత్వం తమను అప్రతిష్టపాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. కమిషన్ తీరుపై కూడా ఘాటు విమర్శలు చేశారు. విచారణ పూర్తికాక ముందే తీర్పు ఇచ్చినట్టు కమిషన్ చైర్మన్ నర్సింహారెడ్డి తీరు ఉందని మండిపడ్డారు. దీంట్లో నిష్పాక్షికత కనిపించడం లేదనీ, వెంటనే ఆయన కమిషన్ బాధ్యతలు నుంచి తప్పుకోవాలని కోరారు.

Recent

- Advertisment -spot_img