Homeజిల్లా వార్తలుKedar Jadhav: పదేళ్ల క్రికెట్‌ కెరీర్​కు గుడ్​బై చెప్పిన టీమిండియా క్రికెట‌ర్‌..!

Kedar Jadhav: పదేళ్ల క్రికెట్‌ కెరీర్​కు గుడ్​బై చెప్పిన టీమిండియా క్రికెట‌ర్‌..!

టీమిండియా సీనియర్ బ్యాటర్ కేదార్ జాదవ్(Kedar Jadhav) కీలక నిర్ణయం తీసుకున్నాడు. పదేళ్ల కెరీర్​కు గుడ్​బై చెప్పేశాడు. క్రికెట్​ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. టీమిండియా తరఫున 73 వన్డేలు ఆడిన జాదవ్ 1389 పరుగులు చేశాడు. అలాగే 9 టీ20ల్లో 122 పరుగులు చేశాడు. స్పిన్నర్ అయిన జాదవ్.. 50 ఓవర్ల ఫార్మాట్​లో 27 వికెట్లు పడగొట్టాడు.

Recent

- Advertisment -spot_img