Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ నగర పోలీసులు కీలక నిర్ణయం.. ఆ టపాసులు కాల్చడంపై నిషేధం..!

హైదరాబాద్ నగర పోలీసులు కీలక నిర్ణయం.. ఆ టపాసులు కాల్చడంపై నిషేధం..!

భారీశబ్ధం వచ్చే టపాసులు కాల్చడంపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ నగర పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీపావళి రోజున బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై అధిక ధ్వనిని పుట్టించే క్రాకర్లను పేల్చడాన్ని నిషేధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నగర వాసులు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే క్రాకర్లు కాల్చడానికి అనుమతించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిబెల్ నిబంధనలు అతిక్రమించరాదని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img