Homeహైదరాబాద్latest NewsCongress లో చేరిన BSP కీలక నేతలు

Congress లో చేరిన BSP కీలక నేతలు

ఇదే నిజం చింతల మనేపల్లి : కొమురం భీం జిల్ల సిర్పూర్ నియోజక వర్గానికి చెందిన బీఎస్పీ పార్టీ కార్య నిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్ మరియు కౌటల మండల బిఅర్ఏస్ పార్టీ ఎంపిపి బసర్కర్ విశ్వనాథ్ లు కలసి కాంగ్రెస్ పార్టీ లో చేరారు ఈ కార్యక్రమంలో నాయకుల ముఖ్య అనుచరులు ఎంపిటిసి లు సర్పంచ్ లు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img