HomeతెలంగాణKishan reddy: నోరుజారిన కిష‌న్ రెడ్డి ..

Kishan reddy: నోరుజారిన కిష‌న్ రెడ్డి ..

Kishan reddy:మ‌రోవైపు ఇదే మీటింగ్ లో పాల్గొన్న బీజేపీ స్టేట్ చీఫ్‌ కిష‌న్ రెడ్డి(Kishan reddy) మాత్రం త‌డ‌బాటుకు గుర‌య్యారు. బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(congress) ఒక‌టే అన‌బోయి బీఆర్ఎస్, బీజేపీ ఒక‌టేనంటూ నోరు జారారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Recent

- Advertisment -spot_img