HomeసినిమాSai Dharam Tej : హీరో సాయి తేజ్ నివాసానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Sai Dharam Tej : హీరో సాయి తేజ్ నివాసానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Sai Dharam Tej : హీరో సాయి తేజ్ నివాసానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Sai Dharam Tej : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి టాలీవుడ్ మెగా హీరో సాయి తేజ్ ను పరామర్శించారు.

హైదరాబాదులోని సాయి తేజ్ నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి… సాయి తేజ్ తో ముచ్చటించారు.

ఇటీవలే సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి… సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Banking Rules : మారిన బ్యాంకుల రూల్స్​.. కొన్ని భారం.. మరికొన్ని మంచి..

Food in Hyderabad : హైదరాబాద్‌లో తప్పక టేస్ట్​ చేయాల్సిన ఫుడ్, అవి దొరికే ప్రదేశాలు

కెరీర్ లో మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలంటూ ఆశీస్సులు అందించారు.

కాగా, తన నివాసానికి కిషన్ రెడ్డి రాకపై సాయి తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. “ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మా ఇంటికి వచ్చి ఆప్యాయంగా పరామర్శించారు.

ఎంతో సహృదయతతో మాట్లాడారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

కిషన్ రెడ్డి గారూ, మీకు ఈ ఏడాది అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను” అంటూ సాయితేజ్ ట్వీట్ చేశారు.

US Russia relations : అమెరికా – రష్యా మధ్య ఉద్రిక్త వాతావరణం

Worldwide Corona Cases : అమెరికాలో ఒక్కరోజులో 5.6లక్షల కేసులు

Edible oil adulteration : ఆయిల్ సర్వే.. వంటనూనెలు కల్తీమయం!

Recent

- Advertisment -spot_img