Homeహైదరాబాద్latest Newsకోహ్లీ IPL ట్రోఫీకి అర్హుడు, RCBని వీడాలి : KP

కోహ్లీ IPL ట్రోఫీకి అర్హుడు, RCBని వీడాలి : KP

విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్రోఫీకి అర్హుడంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కితాబిచ్చాడు. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఒటమిపై స్పంచించాడు. కోహ్లీ RCB ని వీడాలని సూచించాడు. గొప్పగొప్ప ఆటగాళ్లు తమ జట్టను వీడి కప్ గెలిచారని గుర్తు చేశారు. ‘ఇంతకు ముందు చెప్పా. మళ్లీ ఇదే చెబుతున్నా. కోహ్లీ ఈసారి ఆరెంజ్ కప్ సాధించాడు. అయినా ఆ జట్టు ఫెయిల్ అయింది. విరాట్ తన హోంటీ ఢిల్లీకి ఆడాలి’ అని అన్నారు. కాగా ఈ సీజన్‌లో 741 పరుగులతో కోహ్లీ టాప్ స్కోరర్ గా ఉన్నాడు.

Recent

- Advertisment -spot_img