అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. బిగ్ స్క్రీన్‌పై ఫలితాలను వీక్షిస్తున్న వారు తెరపై వైసీపీ నేతలు కనిపిస్తే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో తెరపై కనిపించిన మాజీ మంత్రి కొడాలి నానిని టీడీపీ తెలుగు మహిళ విభాగ కార్యకర్త చెప్పుతో కొడుతున్న వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. చంద్రబాబును బూతులు తిట్టిన కొడాలి ఓటమి బాట పట్టడంతో టీడీపీ సంబరాలు చేసుకుంటోంది.