Homeహైదరాబాద్latest NewsBREAKING : కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు

BREAKING : కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు

2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2010కి ముందు ఇచ్చిన ఓబీసీ సర్టిఫికేట్లు చెల్లుతాయని కోర్టు చెప్పింది. 2010 తర్వాత ఓబీసీ సర్టిఫికేట్లతో పొందిన ఉద్యోగాలు చెల్లుతాయని పేర్కొంది. 1993 చట్టం ప్రకారం బీసీ కులాల జాబితాను తయారు చేసేలా బీసీ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img