Homeహైదరాబాద్latest News'హరీష్‌రావు జైలుపాలే' : కోమటిరెడ్డి

‘హరీష్‌రావు జైలుపాలే’ : కోమటిరెడ్డి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్లతోనే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నియోజకవర్గంలో గెలిచారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్‌రావు జైలుకు పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లే రెండోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

Recent

- Advertisment -spot_img