Homeహైదరాబాద్latest Newsమల్లన్న సన్నిధిలో కోరుట్ల ఎమ్మెల్యే

మల్లన్న సన్నిధిలో కోరుట్ల ఎమ్మెల్యే

ఇదేనిజం, కోరుట్ల : కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో మల్లికార్జున స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్​ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. మల్లన్న పట్నాలు.. ఒగ్గు కథలు.. సంప్రదాయ పూజల్లో పాల్గొన్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img