HomeసినిమాKrithi Shetty : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Krithi Shetty : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Krithi Shetty : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Krithi Shetty : ఇప్పుడు కొత్త ప్రాజెక్టులలో కృతి శెట్టి ఎక్కువగా కనిపిస్తోంది.

యూత్ లో ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

‘ఉప్పెన’ నుంచి కుర్రాళ్లంతా కృతి శెట్టి గ్లామర్ కి అభిమానులుగా .. ఆరాధకులుగా మారిపోయారు.

వరుస అవకాశాలను ఆమె అందుకుంటూ .. అల్లుకుంటూ దూసుకుపోతోంది.

ఆ సీన్స్ చేయడం తప్పు అనిపించలేదు

Krithi latest photos

అలా సుధీర్ బాబు జోడీగా ఆమె ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా చేస్తోంది.

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ కానుకగా ఫస్టులుక్ ను వదిలారు.

బ్లాక్ అండ్ వైట్ లో వదిలిన ఈ రొమాంటిక్ లుక్ యూత్ మనసులకు పట్టేసేదిలా ఉంది.

కృతి శెట్టి మరింత బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది.

ఇంత అందంగా ఆమెను చూపించిన తరువాత ఆ అమ్మాయి గురించి హీరోగారు ఎంతసేపు చెప్పినా వినాలనిపించడం ఖాయం.

Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..

2021 Top Item Songs in Telugu

మైత్రీ మూవీ మేకర్స్ – బెంచ్ మార్క్ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వివేక్ సాగర్ సంగీతం, సిరివెన్నెల – రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.

ఈ సినిమాతో పాటు కృతి శెట్టి చేసిన ‘బంగార్రాజు’ .. ‘మాచర్ల నియోజక వర్గం’ .. రామ్ జోడీగా చేసిన మూవీ ఈ ఏడాదిలోనే రానున్నాయి.

Sai Pallavi bollywood Movie : బాలివుడ్ ఎంట్రీకి సాయిప‌ల్ల‌వి గ్రీన్ సిగ్న‌ల్‌..

Disha Patani : రామ్​చరణ్ జోడీగా దిశాపటాని

Recent

- Advertisment -spot_img