Homeసినిమాఅల వైకుంఠ పురములో హిందీ రీమేక్‌లో కృతి సనన్

అల వైకుంఠ పురములో హిందీ రీమేక్‌లో కృతి సనన్

ఇటీవలి కాలంలో తెలుగులో వచ్చిన హిట్ చిత్రాలను హిందీలో రీమేక్ చేయడం ఎక్కువైంది.

భారీ రేట్లతో రీమేక్ హక్కులను దక్కించుకుంటున్నారు. అదే కోవలో ఇప్పుడు ‘అల వైకుంఠ పురములో’ సినిమా కూడా రీమేక్ అవుతోంది.

అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది.

ఇందులోని పాటలైతే అన్నీ కూడా సూపర్ హిట్టయ్యాయి. ఆయా పాటలు యూ ట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ తెచ్చుకున్నాయి.

ఈ నేపథ్యంలో రీమేక్ అవుతున్న ఈ చిత్రంపై అప్పుడే ఎంతో క్రేజ్ ఏర్పడింది.

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా అల్లు అర్జున్ పాత్రను పోషిస్తున్నాడు.

ఇక బుట్టబొమ్మ పూజ హెగ్డే పాత్రకు తాజాగా కృతి సనన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని భావిస్తున్నారు.

ఇదిలావుంచితే, ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ హిందీ సినిమాలో కథానాయికగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే!

Kartik Aaryan and Kriti Sanon pairing in Luka Chuppi was adored by all, the duo cast magic with their amazing chemistry on screen as Rashmi and Guddu. As per latest reports in Pinkvilla.com, the actress has been considered for the Hindi remake of Telugu huge hit Ala Vaikunthapurramuloo. Makers are keen to get this pairing on board once again. However, the actress needs to chalk out dates for this film. Makers are keen to take the film on floors from June 2021.
The source informs, “The Kriti-Kartik pairing won acclaim from all quarters and that’s the reason why the makers are keen to have them back together in this Rohit Dhawan directed film. Though the actress too is keen to come on board the film, she is currently working on her date diary as team Ala Vaikunthapurramuloo is keen to take their adaptation on floors from June.” Currently the actress is filming for Bhediya co-starring Varun Dhawan, post which she will move to Prabhas and Saif Ali Khan starrer Adipurush.
The source also shares if the things don’t fall in place then it would be only due to the choc-o-bloc diary of the actress. As besides this from script to cast to remuneration everything is in place.
The source added, “If things don’t work out, it will be only due to the clash of dates, as barring that, everyone is on the same page with respect to the script, character, financials and all other factors. Kriti is trying to balance and come on board this film.”
The Telugu version starred Pooja Hegde and was a huge hit in 2020 packed with comedy and had songs that took the nation by storm. It is also said that Rohit Dhawan will be taking over the director’s seat for the Hindi remake.

Kriti Sanon also has Tiger Shroff starrer Ganpath in the pipeline.

Recent

- Advertisment -spot_img