Homeఫ్లాష్ ఫ్లాష్కృతి శెట్టి క్యూట్ ఫోజులు.. ఫోటోలపై ఓ లుక్ వేసేయండి

కృతి శెట్టి క్యూట్ ఫోజులు.. ఫోటోలపై ఓ లుక్ వేసేయండి

‘ఉప్పెన’ సినిమాతో సౌత్ ఇండియాలో ఓవర్ నైట్ స్టార్‏గా మారిపోయింది కృతి శెట్టి.తన అందం, అభినయంతో కుర్రకారుకి డ్రీమ్ గర్ల్ అయిపోయింది. తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ చాలా బిజీగా గడుపుతోంది. ఇక ఇటీవల ఈ అమ్మడు నటించిన ‘మనమే’ సినిమాలో తల్లి క్యారెక్టర్ చేసి అందరినీ షాక్ గురిచేసింది. ఈ మూవీలో హీరోగా శర్వానంద్ నటించగా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అదే విధంగా సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.తాజాగా కృతి శెట్టి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో క్యూట్‌గా పప్పీ అనే కుక్క పిల్లను పట్టుకుని ముద్దులిస్తూ ఉన్న ఫోటోలు షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్ వేసేయండి.

Recent

- Advertisment -spot_img