Homeహైదరాబాద్latest NewsKTR : విద్యుత్​, తాగునీటి సమస్యలు లేకుండా చేశాం

KTR : విద్యుత్​, తాగునీటి సమస్యలు లేకుండా చేశాం

– కాలుష్య రహిత ప్రజారవాణా అందిస్తాం
– హైదరాబాద్​ రెసిడెంట్ వెల్ఫేర్​ అసోసియేషన్​ల సమావేశంలో మంత్రి కేటీఆర్​

ఇదేనిజం, హైదరాబాద్​: నగరంలో విద్యుత్​, తాగునీటి సమస్యలు లేకుండా చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఏపీలో విద్యుత్‌, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో గతంలో తరచూ విద్యుత్‌ కోతలు, తాగునీటి కోసం నిరసనలు జరిగేవని చెప్పారు. హైదరాబాద్‌లో రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిషన్‌ భగీరథ ద్వారా హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశాం. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img