Homeహైదరాబాద్latest NewsKCR హయాంలో వారంలో రైతుబందు డబ్బులు పడేవి: KTR

KCR హయాంలో వారంలో రైతుబందు డబ్బులు పడేవి: KTR

కారు సర్వీసింగ్ కి వెళ్ళిందని తిరిగి 100 స్పీడుతో దూసుకొస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో 6.5 లక్షల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డు పాలన పడ్డాయని ఆయన చెప్పారు. ఇంత అద్వానమైన పాలన ఎక్కడ చూడలేదని.. కనీసం మంత్రిగా కూడా చేయని వ్యక్తి సీఎంగా చేస్తే ఇలాగే ఉంటుందని విమర్శించారు. BRS హయాంలో రైతుబంధు డబ్బులు వారం రోజుల్లో పడేవని గుర్తు చేశారు.

Recent

- Advertisment -spot_img