HomeరాజకీయాలుKTR : ప్రభాకర్​ రెడ్డిపై దాడి చేసిందికాంగ్రెస్​గూండానే..

KTR : ప్రభాకర్​ రెడ్డిపై దాడి చేసిందికాంగ్రెస్​గూండానే..

– నిందితుడి ఫొటోలను పోస్ట్​ చేసిన కేటీఆర్​

ఇదేనిజం, హైదరాబాద్​: మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీని వెనుక ఏ పార్టీ, ఎవరు ఉన్నారనేది పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ప్రభాకర్‌ రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ గూండానే అంటూ.. ఆ పార్టీ కండువాతో ఉన్న నిందితుడి ఫొటోలను ఆయన పోస్ట్‌ చేశారు. ఇంకా ఆధారాలు కావాలా? అని రాహుల్‌గాంధీని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img