HomeSocial Media20 ఏళ్ల కింద ఇలా ఉన్నాను: KTR

20 ఏళ్ల కింద ఇలా ఉన్నాను: KTR

సోషల్ మీడియాలో మాజీ మంత్రి కేటీఆర్ ఎంతో యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేటీఆర్ తాజాగా తన పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ఒకప్పుడు ఇలా ఉండేవాడ్ని.. 20 ఏళ్ల నాటి ఫొటో ఇది.. కాలం రివ్వున సాగిపోతోందంటూ.. కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ స్టడీ పూర్తి చేశాక అమెరికాలో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో.. హైదరాబాద్ తిరిగొచ్చిన కేటీఆర్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Recent

- Advertisment -spot_img