Homeహైదరాబాద్latest Newsఓటు గల్లంతు.. చర్యలు తీసుకోవాలని ఆందోళనలు

ఓటు గల్లంతు.. చర్యలు తీసుకోవాలని ఆందోళనలు

ఇదే నిజం చెన్నూర్ టౌన్: మంచిర్యాలజిల్లా చెన్నూర్ పట్టణం బుత్ నెంబర్ 191 చెన్నూరు లోని నడిమి గూడెంకు చెందిన జేగటి శ్రవణ్ ఓటు హక్కు గల్లంతు కావడం తో ఆందోళన చెందారు జగటి శ్రవణ్ కు చెన్నూర్ పట్టణం లోని అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు బూతు లెవెల్ ఎన్నికల అధికారి పైన చర్యలు తీసుకోవాలని ఆందోళనలు చేశారు

Recent

- Advertisment -spot_img