Homeహైదరాబాద్latest Newsశంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత

శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత

శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని పట్టుకునేందుకు 5 బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు తరలించనున్నారు. కాగా, చిరుత 5 రోజులుగా అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Recent

- Advertisment -spot_img