Homeహైదరాబాద్latest Newsప్రాబ్లమ్స్ కామనే, జస్ట్ మూవ్ ఆన్ : హర్దిక్

ప్రాబ్లమ్స్ కామనే, జస్ట్ మూవ్ ఆన్ : హర్దిక్

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఫ్లాప్..విడాకుల రూమర్స్..ప్రపంచకప్‌కు ఎందుకు సెలెక్ట్ చేశారు?…వంటి వరుస వివాదాలతో హర్దిక్ పాండ్యా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లాడు. అయితే నిన్న బంగ్లాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో దూకుడుగా ఆడి 40 పరుగులు చేసి ఓ వికెట్ తీశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘జీవితమనే యుద్ధంలో నిరంతరం పోరాడాలి. సమస్యలు వస్తాయి. జీవితం లేదా మైదానాన్ని వదిలేస్తే ఫలితాన్ని సాధించడంలో వెనుకబడిపోతాం అని బలంగా నమ్ముతా. కష్టాలను దాటుకొని ముందుకు సాగడంపైనే దృష్టి పెడతా’ అని అన్నాడు.

Recent

- Advertisment -spot_img