Homeహైదరాబాద్latest NewsLifestyle: మీరు జంక్ ఫుడ్ తినడం ఆపడానికి మీర ఇలా చేయండి..!

Lifestyle: మీరు జంక్ ఫుడ్ తినడం ఆపడానికి మీర ఇలా చేయండి..!

Lifestyle: మనలో చాలా మంది నూడుల్స్, చిప్స్ వంటి జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. తగినంత నీరు తీసుకోవడం వల్ల ఆహార కోరికలు అదుపులో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం మధ్య ఎక్కువ గ్యాప్‌ ఇవ్వకండి. తక్కువ మొత్తంలో ఆహారాన్ని తరచుగా తినడం వల్ల కోరికలు రాకుండా నిరోధించవచ్చు. బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు మరియు పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం మంచిది.

Recent

- Advertisment -spot_img