Homeహైదరాబాద్latest Newsదుమ్ము, ధూళితో అనారోగ్యం పాలవుతోన్న స్థానికులు

దుమ్ము, ధూళితో అనారోగ్యం పాలవుతోన్న స్థానికులు

ఇదే నిజం, రామగిరి : రామగిరి మండలంలో నూతనంగా నిర్మిస్తోన్న రహదారి పట్ల అజాగ్రత్తగా అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కల్వచర్ల నుంచి రత్నాపూర్ వరకు ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రోడ్డుపై నీళ్లు చల్లకపోవడంతో దుమ్ము, ధూళి అధికంగా గాల్లో కలుస్తోందంటున్నారు. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని మండల బిజెపి అధ్యక్షులు మొలమూరు శ్రీనివాస్ తీగల శ్రీధర్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

Recent

- Advertisment -spot_img