దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. ఈ ఫలితాల్లో ఎన్డీయే దూసుకుపోతుంది. దాదాపు 230 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉండగా, 120 స్థానాల్లో ఇండియా కూటమి ముందంజలో ఉంది.