HomeజాతీయంLok Sabha Elections: కొనసాగనున్న చివరి దశ పోలింగ్.. ఇప్పటి వరకు ఎంత శాతం ఓటింగ్...

Lok Sabha Elections: కొనసాగనున్న చివరి దశ పోలింగ్.. ఇప్పటి వరకు ఎంత శాతం ఓటింగ్ జరిగిందంటే..?

లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఈ ఓటింగ్ లో ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఏడో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉదయం 11 గంటల వరకు మొత్తం ఓటింగ్ శాతం 26.30గా నమోదైంది. అత్యధికంగా చండీగఢ్‌లో హిమాచల్ ప్రదేశ్ 31.92 శాతం, ఉజార్ఖండ్ 29.55 శాతంతో రెండో స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో 28.10 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 28.02 శాతం, చండీగఢ్‌లో 25.03 శాతం, బీహార్‌లో 24.25 శాతం, పంజాబ్‌లో 23.91 శాతం, ఒడిశాలో అత్యల్పంగా 22.64 శాతం పోలింగ్ నమోదైంది.

Recent

- Advertisment -spot_img