Homeహైదరాబాద్latest Newsవీడెవడండీ బాబూ.. గూగుల్ మ్యాప్స్ చూస్తూ డ్రైవింగ్‌..చివరికి ఎక్కడ తేలడంటే?

వీడెవడండీ బాబూ.. గూగుల్ మ్యాప్స్ చూస్తూ డ్రైవింగ్‌..చివరికి ఎక్కడ తేలడంటే?

గూగుల్ మ్యాప్స్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న ఓ హైద‌రాబాదీ టూరిస్టుల బృందం తృటిలో భారీ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. కేర‌ళ‌లో విహారానికి వెళ్లిన ఆ బృందం.. గూగుల్ మ్యాప్స్ చూస్తూ ద‌క్షిణ కేర‌ళ‌లోని కురుప్ప‌న‌తార వ‌ద్ద ఓ కాలువ‌లోకి వాళ్లు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం దూసుకెళ్లింది. స‌మాచారం అందుకున్న పోలీసులు కారులో ఉన్న నలుగురిని సురక్షితంగా రక్షించారు. కానీ కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది.

Recent

- Advertisment -spot_img