Homeహైదరాబాద్latest Newsప్రేమోన్మాది దారుణం.. కుటుంబంపై తల్వార్ తో దాడి..ఇద్దరు మృతి..మరో ఇద్దరి పరిస్థితి విషమం..!

ప్రేమోన్మాది దారుణం.. కుటుంబంపై తల్వార్ తో దాడి..ఇద్దరు మృతి..మరో ఇద్దరి పరిస్థితి విషమం..!

ఇదే నిజం, నర్సంపేట, చెన్నారావుపేట: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లోని పాపయ్యపేట శివారు పదహారు చింతల్ లో తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్, బానోతు సుగుణతో పాటు కుమారుడు మదన్, కూతురు దీపిక పై తల్వార్ తో దాడి. ఈ దాడిలో బానోతు సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనివాస్ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. కుమారుడు, కూతురు తీవ్ర గాయాలు పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజిఎం కి తరలింపు. ప్రేమ వ్యవహారంలో మేకల బన్నీ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డట్టు బంధువుల ఆరోపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img