Homeహైదరాబాద్latest News20 ఓవర్లకు లక్నో స్కోెరు 181/5

20 ఓవర్లకు లక్నో స్కోెరు 181/5

IPL : ఐ పీఎల్‌లో భాగంగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో 20 ఓవర్లకు 181/5 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 81 పరుగులతో రాణించాడు. 8 ఫోర్లు, 5మ సిక్సర్లతో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా సిరాజ్‌ను టార్గెట్ చేస్తూ 12 బంతుల్లో 28 పరుగులు రాబట్టాడు. పూరన్ 40 పరుగులతో చెలరేగాడు. కేఎల్ రాహుల్ 20 పరుగులు మాత్రమే చేసి మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మ్యాక్సీ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీసాడు.

Recent

- Advertisment -spot_img