HomeEnglish'Mad' has become a hit in the US US లో దుమ్మురేపుతున్న 'MAD'

‘Mad’ has become a hit in the US US లో దుమ్మురేపుతున్న ‘MAD’

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్’. గతవారం రిలీజ్ అయిన ఈ మూవీ సాలిడ్ హిట్
కొట్టిన సంగతి తెలిసిందే.

ఈ ఇంప్రెసివ్ మూవీ తెలుగు స్టేట్స్ సహా యూఎస్ లో మార్కెట్ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబడుతోంది. లేటెస్ట్ గా యూఎస్ లో 3 లక్షల 50 వేలకి పైగా డాలర్స్
గ్రాస్ ని క్రాస్ చేసింది. అంతే కాకుండా రెండో వారానికి అక్కడ 160 స్క్రీన్స్ కి పైగా కొనసాగుతూ మరిన్ని స్క్రీన్స్ ని యాడ్ చేసుకుంటున్నట్టుగా మేకర్స్ తెలిపారు. దీనితో మ్యాడ్ కి రెండో వారంలో కూడా మంచి వసూళ్లు దక్కనున్నాయని చెప్పాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫర్ సినిమాస్ వారు నిర్మించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img