Homeహైదరాబాద్latest Newsమద్ది మేడారం జాతర నూతన కమిటీ ఎన్నిక

మద్ది మేడారం జాతర నూతన కమిటీ ఎన్నిక

ఇదే నిజం, నల్లబెల్లి: వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజు పల్లె గ్రామపంచాయతీ పరిధిలో జరిగే మద్ది మేడారం జాతరకు సంబంధించిన నూతన కమిటీని ఎంపికచేశారు. నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. కమిటీ చైర్మన్లుగా గాదె సుదర్శన్ నాగరాజు పల్లె ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా కదురు నరేష్, అనుముల సంపత్, మేడిద కరుణాకర్, మామిళ్ల వీరయ్యపల్లె, మంద లింగారెడ్డి, పెంతల బుచ్చిరెడ్డి, బుంపల్లి శ్రీనివాస్, కన్నబోయిన సాంబయ్య, సూరపనేని గోపాల్ రావు తదితరులు ఎంపికయ్యారు

Recent

- Advertisment -spot_img