Homeహైదరాబాద్latest Newsఅక్కతో మహేశ్ బాబు ఫన్.. వైరల్ అవుతున్న వీడియో

అక్కతో మహేశ్ బాబు ఫన్.. వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్‌లో జరిగిన ఓ వెడ్డింగ్ ఈవెంట్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి సందడి చేశాడు. నమ్రత శిరోద్కర్‌, సితార, మంజుల ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇక ఆ ఈవెంట్‌లో మహేశ్‌బాబు లాంగ్‌ హెయిర్‌ను మంజుల టచ్ చేసిన ఫన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ అభిమానులు ఈ క్యూట్ వీడియోని మరింత షేర్ చేస్తున్నారు. అక్కాతమ్ముళ్ల సరదా సంభాషణ చూసి, అది కూడా రాజమౌళి సినిమా గురించి పెంచుతున్న జుట్టు గురించే మాట్లాడుకుంటున్నట్టు ఈ వీడియో ఉండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలుపెడతారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వీడియో కోసం కింద చుడండి.

Recent

- Advertisment -spot_img