HomeసినిమాMahesh Babu: 'Nanna Vigraham.. Memorable Moment' Mahesh Babu : ‘నాన్న విగ్రహం.. మెమురబుల్...

Mahesh Babu: ‘Nanna Vigraham.. Memorable Moment’ Mahesh Babu : ‘నాన్న విగ్రహం.. మెమురబుల్ మూమెంట్’

టాలీవుడ్​లో సూపర్ స్టార్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు డేరింగ్ డాషింగ్ హీరో కృష్ణ. టాలీవుడ్​లో ఎన్నో చారిత్రాత్మక సినిమాలు తీసి ఎవర్ గ్రీన్ హీరోగా నిలిచారు. నట శేఖరుడిగా గుర్తింపు పొందారు. గతేడాది డిసెంబర్​లో ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే, విజయవాడలో కృష్ణ విగ్రహాన్ని శుక్రవారం లోకనాయకుడు కమల్ హాసన్ ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. దీనిపై కృష్ణ ఫ్యాన్స్​ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ప్రోగ్రామ్​కు సంబంధించి ఆయన తనయుడు, హీరో మహేశ్​ బాబు ఎమోషనల్ ట్వీట్​ చేశారు. ‘కమల్​ హాసన్​ గారు.. నాన్న విగ్రహాం ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్​ను సక్సెస్ చేసిన ఫ్యాన్స్​కు, ప్రతిఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని మహేశ్​ ట్వీట్ చేశారు

Recent

- Advertisment -spot_img