HomeEnglishMahesh Babu Voice in PhonePay.. Payment success ఫోన్ పే లో మహేశ్​...

Mahesh Babu Voice in PhonePay.. Payment success ఫోన్ పే లో మహేశ్​ గొంతు.. పేమెంట్ సక్సెస్

– ఫోన్ పే లో మహేశ్​ గొంతు.. పేమెంట్ సక్సెస్

ప్రస్తుతం క్యాష్​ పేమెంట్స్​ తగ్గిపోయాయి. ఎక్కడ చూసినా డిజిటల్​ పేమెంట్సే కొనసాగుతున్నాయి. టీ స్టాల్ నుంచి షేర్​ మార్కెట్ వరకు ఎక్కడ చూసినా డిజిటల్​ కామెంట్లే కనిపిస్తున్నాయి. వీరిలో మరీ ముఖ్యంగా ఫోన్ పే వాడేవారి సంఖ్య అధికంగా ఉంటోంది. వినియోగదారులు ఏదైనా కొనుగోలు చేసిన తర్వాత స్కాన్​ చేసి పేమెంట్ చేస్తే.. యా స్పీకర్లలో.. డబ్బులు జమ అయినట్లు వాయిస్ వస్తుంది. ఇప్పటివరకు ఓ ఫీమేల్​ వాయిస్​ వినిపించేది. అయితే తాజాగా ఈ సూపర్ స్టార్​ మహేశ్​ బాబు వాయిస్​ ఇందులో వినిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి అన్ని ఫోన్ పే స్పీకర్లలో మనీ రిసీవ్ వాయిస్ మహేశ్ బాబు ది రానున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి.. మహేష్ బాబు వాయిస్ శాంపిల్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img