Homeహైదరాబాద్latest Newsమెయిల్‌ హ్యాక్‌ చేసి రూ.11.4 కోట్లకు టోకరా.. అసలు ఏం జరిగిందంటే..?

మెయిల్‌ హ్యాక్‌ చేసి రూ.11.4 కోట్లకు టోకరా.. అసలు ఏం జరిగిందంటే..?

బ్యాంకు ఖాతాలు మారాయంటూ రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలోని ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ సైబర్‌ నేరస్థులు నకిలీ మెయిల్‌ పంపించారు. దాన్ని నమ్మిన సంస్థ నిర్వాహకుల నుంచి రూ.11.4 కోట్లు కొట్టేశారు. ఫార్మా కంపెనీ ప్రతినిధులు ఇటీవల తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ)కి ఫిర్యాదు చేశారు. దీనిపై టీజీసీఎస్‌బీ దర్యాప్తు చేపట్టింది.

Recent

- Advertisment -spot_img