Homeహైదరాబాద్latest Newsమౌలాలి ఉర్సుకు ఏర్పాట్లు చేయండి

మౌలాలి ఉర్సుకు ఏర్పాట్లు చేయండి

– ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ఇదేనిజం, మల్కాజిగిరి: మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలోని 138వ డివిజన్​లో ఈ నెల 24 నుంచి 30 వరకు నిర్వహించనున్న మౌలాలి ఉర్సు పండగకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ఆడవారికి షాక్.. ఉచిత TSRTC బస్సు ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్..

గురువారం ఎమ్మెల్యే అధికారులతో కలసి మౌలాలి గుట్ట, గుట్ట చుట్టుపక్కల బస్తిల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులు పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మౌలాలి గుట్ట పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. మంచి నీళ్లు ఏర్పాటు చేయాలని.. టాయిలెట్స్ శుభ్రపరచాలని, మొబైల్ టాయిలెట్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ఆ పాటతోనే ప్రభుత్వం మారిపోయింది: కేటీఆర్

ఇది కూడా చదవండి: బస్సులో ఆడవాళ్లు చెప్పులతో కొట్టుకున్నారు(వీడియో)

Recent

- Advertisment -spot_img