Homeఫ్లాష్ ఫ్లాష్Malavika:మత్తెక్కిస్తున్న మాళవిక

Malavika:మత్తెక్కిస్తున్న మాళవిక

Malavika: సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతుంటుంది కానీ హీరోయిన్ల గురించిన న్యూస్ మాత్రం ఎప్పుడూ బ్రేకింగ్ న్యూసే.. లేటెస్ట్ ఫోటోషూట్స్ కానీ, రీల్స్ లేదా వీడియోస్ కానీ అలా పోస్ట్ చేస్తే ఇలా వైరల్ అవాల్సిందే.. అందుకే ముద్దుగుమ్మలను మిలియన్ల కొద్దీ నెటిజన్లు ఫాలో అవుతుంటారు.. ఇటీవల మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటోషూట్స్ వైరల్..

ఇప్పుడు కుర్రకారు గుండెల్ని పిండేసేలా గ్లామర్ డోస్ పెంచేసి సాలిడ్ విజువల్ ట్రీట్ ఇచ్చింది.. అమ్మడి అందాల ఆరబోతకి చూపు తిప్పుకోకుండా గుటకలు మింగుతున్నారు యూత్ పోరగాళ్లు.. అమాయకపు చూపులతో యధేచ్ఛగా పరువాలు పరుస్తూ రచ్చ చేస్తోంది.. మాళవిక రీసెంట్ పిక్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.

Recent

- Advertisment -spot_img