Homeజిల్లా వార్తలుమల్కాజిగిరి పార్లమెంట్ బరిలో మల్కా కొమరయ్య..?

మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో మల్కా కొమరయ్య..?

ఇదేనిజం, మల్కాజిగిరి: మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో ప్రముఖ విద్యా సంస్థల అధినేత మల్కా కొమరయ్య పోటీలో ఉండనున్నారు. కొమరయ్య గత కొద్ది కాలంగా విద్యా సంస్థలను నడుపుతూ సామాజిక సేవ చేస్తున్నారు. ఆయన బీజేపీ పార్టీ నుండి మల్కాజిగిరి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత సేవ చేయవచ్చని పలుమార్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇదే స్థానం నుంచి మరో 15 మంది వరకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img