Homeహైదరాబాద్Malkajgiri ని ప్రణాళికా బద్ధంగా Develop చేస్తా

Malkajgiri ని ప్రణాళికా బద్ధంగా Develop చేస్తా

– ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ఇదేనిజం, మల్కాజిగిరి: మల్కాజిగిరి నియోజకవర్గాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మచ్చ బొల్లారం డివిజన్​ పరిధిలోని హెచ్ఎంటీ ఆఫీసర్స్​ కాలనీ.. ఓల్డ్​ అల్వాల్​ ఫాదర్ బాలయ్య నగర్, ఓం శ్రీసాయి కాలనీల్లో పర్యటించారు. ఈ ప్రాంతంలో ఉన్న 16 కాలనీల్లో పలు అంశాలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పలు డ్రైనేజ్ సమస్యలు, సీసీ రోడ్లు తదితర సమస్యలు ఉన్నాయని చెప్పారు. దీంతో వచ్చే బడ్జెట్​ లో కచ్చితంగా నిధులు కేటాయించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img