Homeహైదరాబాద్latest Newsమల్లు రవి సంచలన కామెంట్స్ … మోదీ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు !

మల్లు రవి సంచలన కామెంట్స్ … మోదీ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు !

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని.గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ … నితీష్ ,చంద్రబాబు వల్లే ఎన్డీయే ప్రభుత్వం నడుస్తుంది. ఎన్డీయే కూటమి నుంచి వాళ్లు వెళ్లిపోతే సర్కార్ కూలుతుంది అని కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉందని. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదన్నారు. ఆగష్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేసి తీరుతా మని అన్నారు.

Recent

- Advertisment -spot_img