Homeఫ్లాష్ ఫ్లాష్Mamitha Baiju: బంపరాఫర్‌ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ.. ఆ క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్..!

Mamitha Baiju: బంపరాఫర్‌ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ.. ఆ క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్..!

ప్రేమలు సినిమాతో మమిత బైజూ(Mamitha Baiju) తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఆమె అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చాలా మంది టాలీవుడ్ నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో నటింపజేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు తమిళ్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేసింది. కీర్తిశ్వరన్‌ దర్శకత్వంలో ‘లవ్‌టుడే’ ఫేమ్ ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కథానాయికగా ఎంపికైంది.

Recent

- Advertisment -spot_img