Homeహైదరాబాద్latest NewsSBI బోయిన్‌పల్లి బ్రాంచిలో రూ. 3 కోట్లతో పరారీ

SBI బోయిన్‌పల్లి బ్రాంచిలో రూ. 3 కోట్లతో పరారీ

SBI ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసే సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తోన్న వ్యక్తి రూ. 3 కోట్లతో పరారయ్యడు. బోయిన్‌పల్లి బ్రాంచ్‌కు సంబంధించిన డబ్బులతో లక్ష్మణ్ అనే వ్యక్తి పరారైనట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img