Homeక్రైంప్రేమ, పెండ్లి అన్నాడు... మోజుతీరాకా వదిలించుకున్నాడు..

ప్రేమ, పెండ్లి అన్నాడు… మోజుతీరాకా వదిలించుకున్నాడు..

హైదరాబాద్​, ఇదేనిజం : ప్రేమ పేరుతో యువతిని లోబరుచుకుని పేండ్లి చేసుకుని ఆమేతో కలిసి హానిమున్​కు వేళ్లిన యువకుడు తరువాత తన కుటుంబ సభ్యులు మన పెండ్లికి అంగికరించడలేదని మొఖం చాటేసాడు. దీంతో సదరు యువతి తనకు జరిగిన అన్యాయం గూర్చి సరుర్​నగర్​ పోలీస్​స్టేషన్​లో కంప్లేంట్​చేయడంతో యువకుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. సరుర్​నగర్​ పోలీసుల కథనం ప్రకారం… నగర శివారు ప్రాంతం కర్మాన్​ఘాట్​కు​ చెందిన యువతి, చంపాపేట్​ నాగార్జన కాలనీకి చెందిన యాదగిరి కుమారుడు సిరిపురం పవన్​(33), వృత్తి సాఫ్ట్​వేర్​ ఇంజనీర్ (బెంగూళుర్​) ఇతడు తన సమీప బందువు యువతిని ప్రేమ పేండ్లి పేరుతో 2015 నుంచి సన్నిహితంగా ఉంటు, 2017 కార్ణటక రాష్ట్ర్టం బెంగూళుర్​కు తీసుకుని వేళ్లి మెడలో తాళి కట్టి హానీమున్​ పేరిట యువతిని ఇతర ప్రాంతాలకు తీసుకుని వేళ్లాడు. కొన్ని రోజులు సహాజంగా ఉన్న పవన్​ తన కుటుంబ సభ్యులు నిన్ను అంగికరించడంలేదని చేప్పడంతో యువతి ఖంగుతిని తాను మోస పోయానని గ్రహించి పోలీసులకు కంప్లేంట్​ చేసింది. వేంటనే కేసు నమోదుచేసిన పోలీసులు వివిధ సెక్షన్​లు 376(2)ఎన్​, 417, 493, 496 ప్రకారం కేసు నమోదుచేసి రిమాండ్​కు తరలించారు.

Recent

- Advertisment -spot_img