Homeజాతీయం#NASA #Mumbai #Vizag : 2100 నాటికి ముంబై, వైజాగ్ ఉండ‌వు..

#NASA #Mumbai #Vizag : 2100 నాటికి ముంబై, వైజాగ్ ఉండ‌వు..

పర్యావరణ మార్పులు, హిమానీనదాలు కరిగిపోవడం, హిందూ మహాసముద్ర జలాలు వేడెక్కడం తదితర కారణాల వల్ల రానున్న రోజుల్లో భారత్‌లోని తీరప్రాంత నగరాలు ముంపు ముంగిట్లోకి వేగంగా వెళ్తున్నట్టు ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ ైక్లెమెట్‌ చేంజ్‌ (ఐపీసీసీ) హెచ్చరించడం తెలిసిందే.

సముద్రమట్టాలు పెరుగడంతో ఈ శతాబ్దం చివరినాటికి భారత్‌లోని 12 నగరాలు దాదాపు మూడు అడుగుల మేర నీటిలోకి కూరుకుపోనున్నట్టు తాజాగా నాసా అంచనా వేసింది.

మునిగే న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు

  • కాండ్లా
  • ఓఖా
  • భావ్‌నగర్
  • ముంబై
  • మోర్ముగావ్,
  • మంగళూరు,
  • కొచ్చిన్,
  • పారదీప్,
  • ఖిదీర్‌పూర్,
  • విశాఖపట్నం,
  • చెన్నై,
  • ట్యూటికోరిన్

Recent

- Advertisment -spot_img