Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక

కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక

నిజామాబాద్ నగరంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ డేవిడ్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, డిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవ్ వేణు, మాజీ డిసిసి ప్రెసిడెంట్ గడుగు గంగాధర్ రత్నాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితా, మాజీ మేయర్ ఆకుల సుజాత, కార్పొరేటర్స్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img