Homeహైదరాబాద్latest News‘టేకుమట్ల సుఖశాంతులతో వర్ధిల్లాలి’

‘టేకుమట్ల సుఖశాంతులతో వర్ధిల్లాలి’

ఇదే నిజం, టేకుమట్ల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల గ్రామం సుఖ శాంతులతో విరజిల్లాలని దేశ గురువు కే సైదులు ఆకాంక్షించారు. గురువారం ఆయన స్థానిక సర్పంచ్ పొలాల సరోత్తం రెడ్డి, ఎంపీటీసీ ఆది సునీత రఘు, ఉప సర్పంచ్ నిమ్మల స్వామి ఆధ్వర్యంలో భూలక్ష్మి, హునుమాన్ దేవాలయం, పోచమ్మ తల్లి అమ్మవార్లకు పాలకాయ అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తూర్పటి మల్లికాంబ రాములు, తిప్పనవేని రాజేశ్వరి రాజయ్య, మేకల జ్యోతి వెంకటేశ్​, మచ్చ మొగిలి, అంబాల పైడి, మాచర్ల మాధవి రాజేందర్, బొమ్మ పరమేశ్వర్, గ్రామస్తులు బొల్లు సరోత్తం రెడ్డి, బొడ్డు సదానందం, మాజీ ఎంపీటీసీ దాసరి రాజయ్య, రాజేందర్, వంగ నరేశ్​, కొయ్యల చిరంజీవి, భూస సమ్మయ్య, పొలాల వెంకట్ రెడ్డి, బొల్లు విజేందర్ రెడ్డి తుమ్మల నాగరాజు, పర్వతోజుల. రమేశ్​, పెండ్యాల శ్రీనివాసాచారి, మేకల తిరుపతి, ఓదెల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img