Homeఫ్లాష్ ఫ్లాష్Medical college:రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు

Medical college:రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు

Medical college:మ‌రో 8 కొత్త మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, జోగులాంబ గ‌ద్వాల‌, నారాయ‌ణ‌పేట్, మెద‌క్, ములుగు, వ‌రంగ‌ల్ జిల్లాల్లో కొత్త మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.9 ఏండ్ల కాలంలో 29 కొత్త ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేసింది. ఈ మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10 వేల‌కు చేరువ కానున్నాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img