Homeహైదరాబాద్latest Newsపెళ్లి పీటలు ఎక్కనున్న మెగా మేనల్లుడు.. వధువు ఎవరో తెలుసా..?

పెళ్లి పీటలు ఎక్కనున్న మెగా మేనల్లుడు.. వధువు ఎవరో తెలుసా..?

ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో భారీ వేడుకలు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే గత రెండేళ్ల నుంచి వీరి కుటుంబానికి అంతా శుభసూచకమే అని చెప్పవచ్చు. అయితే మెగా ఫ్యామిలీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడన్న టాక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ వ్యాపారవేత్త కూతురితో పెళ్లి జరగనుందని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన విషయాలన్నీ పెద్దలు మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎవరిని చేసుకోబోతున్నాడు? త్వరలోనే సమాచారం వెలువడే అవకాశం ఉంది. పెళ్లికూతురు కూడా ఓ వ్యాపారవేత్త కూతురేనని చెబుతున్నారు. ఈ బంధం మెగా ఫ్యామిలీకి కూడా నచ్చిందని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img