Homeసినిమాచిరు ను‌న్న‌టి గుండు.. నిజం గుండు కాద‌ట

చిరు ను‌న్న‌టి గుండు.. నిజం గుండు కాద‌ట

హైద‌రాబాద్ః నున్న‌టి గుండు, స్టైలిష్‌ కళ్లజోడు పెట్టుకొని సరికొత్త లుక్‌లో ఆక‌ట్టుకున్న మెగాస్టార్‌ చిరంజీవి గుండు నిజం గుండు కాద‌ట‌. తాజాగా చిరు గుండు అదే నండీ చిరు భాష‌లో చెప్పాలంటే ‘అర్బన్‌ మాంక్‌’ లుక్‌. దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ముగ్గురు మేకప్‌ ఆర్టిస్ట్‌లు కష్టపడి చిరుకు ఆ లుక్‌ తెచ్చినట్లు ఆ వీడియోలో ఉంది. చిరంజీవి స్వ‌యంగా సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్న గుండు ఫోటో అదిరిదంటూ అభిమానులు తెగ సంబ‌ర‌ప‌డిపోయారు.

Recent

- Advertisment -spot_img